
Sardar 2: సర్దార్ 2కు బిగ్ షాక్...ఖాళీగా థియేటర్లు!
Sardar 2: సర్దార్ 2కు బిగ్ షాక్...ఖాళీగా థియేటర్లు!
© 2026 nimisham.in

Sardar 2: సర్దార్ 2కు బిగ్ షాక్...ఖాళీగా థియేటర్లు!

Sardar 2 Day 2 Box Office: సర్దార్ 2 రెండో రోజు ఊహించని కలెక్షన్లు.. కార్తీ సినిమాకి ఎన్ని కోట్లంటే?

Sardar 2 | ‘సర్దార్ 2’కు బిగ్ షాక్.. ఖాళీగా థియేటర్లు, ఏకంగా షోలు కూడా రద్దు !

Sardar 2 Day 1 Box Office: సర్దార్ 2 షాకింగ్ కలెక్షన్లు.. కార్తీ మూవీకి ఎన్ని కోట్లంటే?

Sardar 2: హైలెట్స్ ఇవే.. ఇక లైఫ్ లో వాటి జోలికి వెళ్ళమంటున్న ప్రేక్షకులు!

Sardar 2 Movie Review: సర్దార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Sardar 2 : తెలుగులో నెగిటివ్ టాక్ నడుస్తుందా? తమిళనాడులో పరిస్థితి ఏమిటి?

Sardar 2 Review: కార్తీ సర్దార్ 2 మూవీ రివ్యూ

Sardar 2 Movie Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. సిల్లీ సీక్వెల్ ప్రో మ్యాక్స్!

Sardar 2 Review Telugu: సర్ధార్ 2 మూవీ రివ్యూ

Sardar 2 Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. సీక్వెల్‌తో కార్తి మెప్పించారా..?

Sardar 2 Review | ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ.. కార్తీ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ఎలా ఉందంటే!

Sardar 2 Review: కార్తి స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంది? ఆడియన్స్ టాక్ ఇదే!

Sardar 2 Public Talk: ‘సర్దార్ 2’ పబ్లిక్ టాక్ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

Sardar 2 | ‘సర్దార్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఊహించని షాక్.. అసలు ఏమవుతుంది?
Sardar 2 Twitter Review: ‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ స్పై యాక్షన్ సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా?

Sardar 2 Twitter Review: సర్దార్ 2 ట్విట్టర్ రివ్యూ.. కార్తీ సినిమా ఎలా ఉందంటే..?

Sardar 2: హీరోయిన్ బట్టలపై హీరో కార్తీ వ్యాఖ్యలు.. మాళవిక మోహనన్ రియాక్షన్

Sardar 2: కమల్‌కు భారతీయుడు.. కార్తీకి సర్దార్!
Sardar 2: నాకు స్పై ఛాన్స్ వస్తే హీరోయిన్ల సీక్రెట్లే కనుక్కుంటా: నిర్మాత నాగవంశీ ఫన్నీ కామెంట్స్

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇలా నలుపు తెలుపు చీరలో వచ్చి సందడి చేసింది.

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహనన్ ఇలా వైట్ డ్రెస్ లో వచ్చి సందడి చేసింది.

Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య

కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కాకుండా కార్తీ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కమర్షియల్ హంగుల దర్శకుడు సుందర్ సి (Sundar C) కాంబినేషన్లో కార్తీ హీరోగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. వైవిధ్యమైన కథలతో పాటు వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సుందర్ సి, కార్తీకి ఒక మంచి కథను వినిపించాడని, అది బాగా నచ్చడంతో హీరో కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని సుందర్ సి.. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మాస్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సుందర్ సి.. ఈమధ్యనే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ధర్మాన్ సినిమాకు మొదట సుందర్ సినే దర్శకత్వం వహించాల్సింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ, ఆ తరువాత సుందర్ టను ఈ పెద్ద ప్రాజెక్టు ని హ్యాండిల్ చేయలేనని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ధర్మాన్ అశ్వత్ మారిముత్తు చేతికి వెళ్ళింది. ఇక రజనీ సినిమా మిస్ అయ్యాక సుందర్.. కార్తీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది .. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా.. సర్దార్ 2 కూడా ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి

వర్సటైల్ నటుడు కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా విడుదలైంది. తొలి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండవ భాగంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ హై-వోల్టేజ్ యాక్షన్ కాన్సెప్ట్‌తో సాగింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. గతంలో జరిగిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన చంద్రబోస్ అలియాస్ సర్దార్ కథతో ఈ సినిమా నేపథ్యం ప్రారంభమవుతుంది. జపాన్ దేశంలో నిర్వహించిన ఒక అత్యంత సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్‌లోకి సర్దార్ ప్రవేశించి దాదాపు 30 కోట్ల మంది ప్రాణాలను కాపాడుతాడు. ఇదిలా ఉండగా ఆ మిషన్ తర్వాత ఎదురైన తీవ్ర పరిణామాలు అతడి జీవితాన్ని దశాబ్దాల పాటు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. గతం నుంచి నేటి వరకు సాగే ఈ స్పై డ్రామాలో కథనం ఎంతో వేగంగా పరిగెడుతూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వర్తమానంలో మన దేశానికి ఒక ఊహించని పెద్ద ముప్పు ఎదురైనప్పుడు కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. దీంతో పాత శత్రువులను ఎదుర్కొనేందుకు సర్దార్ మరియు అతని కుమారుడు విజయ్ ప్రకాష్ ఇద్దరూ ఒకే మిషన్‌లో భాగం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్యాగర్ అనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఎస్జే సూర్య ఎంట్రీ ఇచ్చి కథలో ఉత్కంఠను రెట్టింపు చేశారు. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కార్తీ చూపించిన బాడీ లాంగ్వేజ్ మరియు నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ మిషన్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణకు
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే థియేటర్లకు వస్తుండటం, ప్రతీ నెల రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు పడుతుండటంతో ఇండస్ట్రీలో నూతనోత్సవం వచ్చింది. ఒకప్పుడు సినిమాలను రిలీజ్ చేయడానికి ఆలోచించిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ప్రతీ వారం పోటీపడి మరీ సినిమాలు విడుదల చేస్తున్నారు. ఆగస్టు నెలలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'.. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. రవితేజ 'ఇరుముడి' సినిమాలు ఘన విజయం సాధించాయి. మధ్యలో 'హుషార్ పిట్టలు' కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ సినిమాలపై అందరి దృష్టి పడింది.సెప్టెంబర్ నెలలోనూ ప్రేక్షకులను వినోదాన్ని పంచడానికి పలు క్రేజీ చిత్రాలు రెడీ అయ్యాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొదటి వారంలో అర డజనుకు పైగా మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రోమాంచకం'.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఐ యామ్ గేమ్' చిత్రాలు సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతున్నాయి. మరుసటి రోజు నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' సినిమా విడుదల కానుంది. 'మీర్జాపూర్', 'సహ: లైఫ్ ఆఫ్ సంజు', 'మా అందాల రాముడు', 'ధర్మస్థల నియోజకవర్గం' వంటి చిత్రాలు కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ కూడా ఈ వీక్ లోనే రావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందులు వల్ల విడుదలపై సందిగ్దత నెలకొంది.సెప్టెంబర్ రెండో వారంలో వినాయక చవితి పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. కార్తి ‘సర్దార్’.. సుహాస్ - సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’.. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’.. ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'.. ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. మాధవ్ ‘మారెమ్మ’ సినిమాలు సెప్టెంబర్

హీరో కార్తి నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2' సెట్స్‌లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని నటి మాళవిక మోహనన్ పంచుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ మొదటి రోజే ఓ భారీ యాక్షన్ సీన్లో పాల్గొనాల్సి వచ్చిందని, అది తనను తీవ్రంగా భయపెట్టిందని ఆమె తెలిపారు. 'సర్దార్ 2' ఆడియో విడుదల కార్యక్రమంలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన అనుభవాన్ని వివరిస్తూ, "నాకు షూటింగ్ మొదటి రోజే పెద్ద షాక్ తగిలింది. తొలిరోజే ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరించారు. అందులో భాగంగా నేను దాదాపు 100 నుంచి 150 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. రోప్స్ వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, అంత ఎత్తు నుంచి ఫ్రీ ఫాల్ జంప్ చేయడం చాలా భయమేసింది. నా కెరీర్లో ఏ సినిమా సెట్లోనూ ఇంత భయానకమైన మొదటి రోజును నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు" అని మాళవిక అన్నారు.ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. "చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో నీరు తాగే అలవాటును కొనసాగిస్తూ ఉండవచ్చు. కానీ ఈ సినిమా చూశాక, మీరు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేరు. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక నిజం గురించి ఇందులో చర్చించాం. ఆ అంశం మిమ్మల్ని కచ్చితంగా కదిలిస్తుంది" అని వివరించారు.పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న 'సర్దార్ 2' చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2. ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సర్దార్ 2 (Sardar 2). ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ - కార్తీ కాంబోలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. ఈ సినిమాలో కార్తీ ప్రత్యర్థిగా వర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య నటించగా, మాళవికా మోహనన్ కీలక పాత్రలో కనిపించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సర్దార్ చివర్లో బోస్ కొడుకు విజయ్ ప్రకాష్ కూడా స్పైగా మారినట్లు, ఆయనకు కొత్త మిషన్ ఇచ్చినట్లు చూపించారు. అయితే ట్రైలర్ ని బట్టి.. సర్దార్ 2 లో కూడా బోస్ కొత్త మిషన్ కోసం జపాన్ వెళ్ళినట్లు చూపించారు. దేశానికి పొంచి ఉన్న ఒక పెద్ద ముప్పును నివారించేందుకు, జపనీస్ భాష తెలిసిన ఒక ప్రత్యేక బ్లాక్ ఆప్స్ ఏజెంట్‌ను రంగంలోకి దించడంతో ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. కోట్లాది మంది ప్రాణాలను కాపాడేందుకు బోస్ చేపట్టే అత్యంత ప్రమాదకరమైన మిషన్, రైళ్లు, విమానాలు, శత్రువుల స్థావరాలలో జరిగే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక బోస్ కి అండగా ఉండే అధికారి పాత్రలో మాళవిక మోహనన్ కనిపించింది. చివర్లో అసలు విలన్ సూర్య ఎంట్రీ ఇవ్వడం.. సర్దార్ కి తాను ఫ్యాన్ బాయ్ అని చెప్పడం.. ఇద్దరి మధ్య యుద్ధం అదిరిపోయింది. సర్దార్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌లతో చేయాల్సిన ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో.. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెల్లడించారు. ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘హీరో’, ‘సర్దార్’, ‘సర్దార్ 2’ వంటి వైవిధ్యమైన థ్రిల్లర్ చిత్రాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ (PS Mithran). తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash)లతో చేయాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ హీరోలతో తాను చేయాల్సిన భారీ చిత్రాలు ఎందుకు కార్యరూపం దాల్చలేదో వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా ‘కెజియఫ్’ ఫేమ్ యశ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను యశ్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాను, కథ విన్న తర్వాత ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ప్లానింగ్ ప్రకారం యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా పూర్తయిన వెంటనే మా ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇద్దరి డేట్స్, టైమ్‌లైన్ మ్యాచ్ కాకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కలేకపోయింది’’ అని మిత్రన్ తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో చర్చల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసే పూర్తి వైవిధ్యమైన కథను సిద్ధం చేసి వినిపించాను. కథ విన్న మెగాస్టార్ కూడా కథపై ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘విశ్వంభర’ సినిమా తర్వాత ఆయనతో ఈ ప్రాజెక్ట్ చేయాలని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ డేట్స్, షెడ్యూల్స్ టైమ్‌లైన్ కొలాప్స్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వెంటనే ముందుకు తీసుకెళ్లలేకపోయాం. అయితే ఆ కథలు ఇంకా నా