
హైదరాబాద్‌: ఈ ఏడాది సెప్టెంబరు 14 సోమవారం వినాయకచవితి వచ్చిన సంగతి తెలిసిందే. మరి విఘ్నేశ్వరుడి పూజ ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేయాలి?తదితర విశేషాలను ఈ వినాయకచవితి (Ganesh Chaturthi) సందర్భంగా ప్రముఖ పంచాగకర్త, జ్యోతిష నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మాటల్లో..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





