
Gold Silver Price Today : బంగారం ధరల్లో ఒక్కరోజులోనే భారీ మార్పులు.. నేటి రేట్లు ఇవే.. తులం ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం తగ్గిన గోల్డ్ రేటులో ఇవాళ భారీ మార్పు చోటు చేసుకుంది.
© 2026 nimisham.in

Gold Silver Price Today : బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం తగ్గిన గోల్డ్ రేటులో ఇవాళ భారీ మార్పు చోటు చేసుకుంది.

Gold And Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ ధరలు తగ్గాయి.

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కి చేరుకోగా.. నేడు ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,700 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.500 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,120కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,190గా ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉండగా.. సోమవారం ఒక్కరోజే రూ.530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉండగా.. ఇవాళ రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ముంబైలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే ధర పలుకుతుండగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,54,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2,54,900గా ట్రేడవుతోంది

Gold Price Today News: బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన క్రమంలో బంగారం ధరలు గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి రోజే బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారంపై దాదాపుగా రూ.1,260 (10 గ్రాములకు) తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. వెండి ధరకు గ్రాముకు రూ.260 వద్ద పరిమితమయ్యాయి. ఈ వారంలో జరగనున్న అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగినా.. అమెరికాకు చెందిన సెంటర్ కీలక శాంతి ఒప్పందం.. ఇప్పుడు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ (యూఎస్ ఫెడ్) వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ వారం ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బంగారం భారీగా తగ్గుముఖం పట్టింది. నిన్నటి రోజు ఉన్న ధరలతో పోలిస్తే ఆగస్టు 13వ తేదీన 24 క్యారెట్ల విలువైన 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1,260 తగ్గి.. రూ.1,53,600 ధరకు చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గుముఖం పట్టి రూ.1,40,800 ధరకు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.940 తగ్గిపోయి రూ.1,15,200 వద్దకు చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతున్న వెండి ధర నేడు అనగా ఆగస్టు 13 నాటికి రూ.2,60,000 వద్దకు చేరింది. భారీగా ధరలో పతనమైన తర్వాత ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరల్లో కూడా నిన్నటితో పోలిస్తే మార్పులు లేదు

శ్రావణ మాసం ఎఫెక్ట్.. బంగారం ప్రియులకు బిగ్‌షాక్.. అసలు కారణమిదే.. నేటి ధరలు ఇలా.. Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాక్. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ వార్తకు సంబంధించిన

దేశవ్యాప్తంగా నిలకడగా పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో స్థిరమైన విక్రయాలు హైదరాబాద్‌లో తులం రూ. 1,39,650 Gold Silver Price Today: అంతర్జాతీయ మార్కెట్ సూచీలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావంతో దేశీయంగా పసిడి రికార్డు స్థాయిల సమీపంలో స్థిరమైన గమనాన్ని ప్రదర్శిస్తోంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మార్కెట్లలో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోకుండా క్రితం ముగింపు నాటి ధరలే కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 1,51,600 నుంచి రూ. 1,52,000 మధ్య ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు రూ. 1,38,900 నుంచి రూ. 1,39,300 మధ్య నమోదవుతోంది. Ap Local Body Elections: ఏపీలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉన్నతాధికారులు తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా బంగారం రేట్లు: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసిడి ట్రెండ్ (Gold Silver Price Today)చాలా వరకు స్థిరంగా ముగిసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఉదయం పూట విక్రయాలు నిలకడగా ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్లు, పండగల సీజన్ సమీపిస్తుండటంతో ఆభరణాల తయారీకి అనువుగా ఉండే 22 క్యారెట్ల విక్రయాలకు మార్కెట్లో డిమాండ్ స్థిరంగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడులు ఉన్నప్పటికీ స్థానిక మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులు లేకుండా సాగడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. హైదరాబాద్‌లో తులం బంగారం వివరాలు: హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుత గణాంకాల ప్రకారం 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,39,650 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అదే సమయంలో 99.9% స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 1,52,350 వద్ద ట్రేడ్ అవుతోంది. సాంప్రదాయ 12 గ్రాముల తులం లెక్కన చూస్తే 22 క్యారెట్ల బంగారం రూ. 1,67,580గా