
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

90వ దశకంలోపిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆటల నుంచి మొదలుపెడితే చదువుల దాకా ఎన్నింటితోనో పెనవేసుకున్న బంధాలు ఉన్నాయి. అందులోను స్కూల్ కు వెళ్లిన 90s కిడ్స్ కు మర్చిపోలేని జ్ఞాపకం రెనాల్డ్స్' (Reynolds) పెన్ను.అప్పట్లో రాత పరీక్షల నుండి క్లాస్ నోట్స్ వరకు ప్రతీ దానికి రెనాల్డ్స్ పెన్ను వాడటమే ఒక ట్రెండ్. ముఖ్యంగా Reynolds 045 (Fine Carbure) మోడల్ ఆ రోజుల్లో స్కూల్ పిల్లలకి ఐకానిక్ చిహ్నంగా మారింది. మరి ఇప్పుడు ఆ పెన్నులు ఉన్నాయా? వాడుతున్నారా? 90s కాలంలో జెల్ పెన్నులు లేదా ఫ్యాన్సీ పెన్నుల వినియోగం చాలా తక్కువ. ఆ సమయంలో రెనాల్డ్స్ పెన్నులు చాలా ఎక్కువగా దొరికేవి. అంతే కాదు సరసమైన ధరతో పాటు ఎక్కువ రోజులు మన్నిక, ఈ పెన్నుల ఆకారం కూడా పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఈ పెన్నును స్టేటస్ సింబల్ గా చూసేవారు. జేబులో ఒక రెనాల్డ్స్ పెన్ పెట్టుకోవడం అప్పట్లో విద్యార్థులకు ఎంతో గర్వకారణంగా ఉండేది. రెనాల్డ్స్ పెన్నులు రాయడానికి చాలా అనుకూలంగా ఉండేవి. చాలా థిక్ గా అక్షరాలు రాయడానికి ఉపయోగపడేవి. బోర్డు పరీక్షలు లేదా వార్షిక పరీక్షల సమయంలో చేతికి అలసట రాకుండా స్పీడ్ గా రాయడానికి విద్యార్థులు కేవలం రెనాల్డ్స్ 045 లేదా 'జైపాన్' (Jaipan) మోడళ్లనే నమ్ముకునేవారు. అంతే కాదు ఈ పెన్నులను రకరకాలుగా వాడేవారు. ఆటలు ఆడటానికి కూడా ఈ పెన్నులు ఉపయోగపడేవి. ఈ పెన్నుల్లో రిఫిల్ అయిపోతే కొత్త రిఫిల్ మార్చుకునే సదుపాయం ఉండేది. ఈ పెన్నుకు ఉన్న గాజు మూతలో తమ పేర్లు రాసుకున్న పేపర్ చిటీలను అమర్చుకునేవారు. ఇక పెన్ను మూతతో రకరకాల శబ్దాలు చేయడం, పెన్నులోని రీఫిల్ , స్ప్రింగ్లతో ఆడుకోవడం నాటి పిల్లలకు ఒక మంచి జ్ఞాపకం. రెనాల్డ్స్ పెన్ను ఆకారం అన్నింటికంటే డిఫరెంట్ గా ఉండేది. లైట్ వెయిట్ తో