
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

బీబీనగర్, ఆగస్టు 12 : పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి మారాలని యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అన్నారు. బుధవారం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్ పీసీ) బీబీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం తాసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముక్కెర్ల యాదయ్య మాట్లాడుతూ.. ఉద్యోగులకు 53 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు ఆకుల శ్రీనివాస్, సప్పిడి సుధర్మారెడ్డి, బంధారపు దుర్గాప్రసాద్, బండ నర్సిరెడ్డి, డి.కుమారస్వామి, ఎస్ గీత, వి రమేష్ , సిహెచ్ ప్రకాష్, యశోదర, యామిని, జి.మమత, ఎన్ .నీనా, కల్పన, లీల, రమాదేవి పాల్గొన్నారు

సాక్షి, యాదాద్రి: బీబీనగర్, ఎస్వోటీ పోలీసులు స్థానికంగా తయారవుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. కొంతమడుగు వేటూకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 54 కోట్ల విలువైన 27 కేజీల మెఫెడ్రోన్ , 40 కేజీల అసిటోన్ లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడి చేసే సమయంలో మరో నలుగురు నిందితులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ ముఠా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేసి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్ ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..? BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..? నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?