శ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మీ వత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవారిని కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయాలకు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ నెలకొంది. మరోవైపు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఆ ఫొటోలు మీకోసం.. Varalakshmi Vratam: తెలుగు రాష్ట్రాల్లో ‘శ్రావణ’శోభ.. ఫొటోలు | Varalakshmi Vratam at Telugu states
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.




