
పొదిలి: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపయ్యలనే పూజకు వినియోగించాలని పొదిలిలోని శ్రీ షిరిడి సాయిబాబా సేవ సమితి సభ్యులు అన్నారు. ఆదివారం దేవాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ పై భక్తులకు అవగాహన కల్పించారు. వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవస్థానం అధ్యక్షులు కె వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి యాదాల వెంకటేశ్వర్లు, సామి రాజా తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






