
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త పంచాయతీ పెట్టారు. హార్మోజ్‌ను కలిపేసుకొంటూ కొత్త అమెరికా మ్యాప్‌ను విడుదల చేశారు. అటు ఇరాన్ మాత్రం హార్మోజ్‌ను తెరిచేదేలేదంటుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త పంచాయతీ పెట్టారు. హార్మోజ్‌ను కలిపేసుకొంటూ కొత్త అమెరికా మ్యాప్‌ను విడుదల చేశారు. అటు ఇరాన్ మాత్రం హార్మోజ్‌ను తెరిచేదేలేదంటుంది. అయితే ఆ జలసంధి ద్వారా 80 శాతం నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయని తేలింది. అంటే దానిపై ఇరాక్‌కు పట్టు సడలిందా? అవసరమైతే.. ఒమన్‌పై బాంబులు వేస్తామని ట్రంప్ ఎందుకు అంటున్నారు.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media



