
ITR Refund | ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో చాలా మంది రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. రిటర్నులు దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే కొందరు రిఫండ్ అందుకోగా.. మరికొందరు మాత్రం వారాలు గడుస్తున్నా తమకు రిఫండ్ రాలేదని సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడతున్నారు. రిఫండ్ స్టేటస్ ఇంకా ‘అండర్ ప్రాసెస్’ అనే చూపిస్తోందంటూ కొందరు పేర్కొంటున్నారు. రిఫండ్ ఆలస్యానికి కారణమేంటి? ఇంతకీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





