CinemaZomato : జొమాటో వినియోగదారులకు బిగ్ షాక్.. క్యాష్ ఆన్ డెలివరీకి కొత్త ఫీజు! కోట్లలో అదనపు ఆదాయం?
Zomato Cash On Delivery : జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకునే వారికి కొత్తగా రూ.5 ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ వసూలు చేస్తోంది. ఇప్పటికే పలు ఛార్జీలతో పెరుగుతున్న ఫుడ్ బిల్లు.. ఈ కొత్త ఫీజుతో మరింత పెరగనుంది.
















































