
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఘనంగాస్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు. సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
