
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ! 🎬📺 ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞) Manorama Max Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐 Jio Hotstar Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐 The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒 Paramount+ Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑 Sunnxt DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒 Zee5 Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒 Sony Liv Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒 Apple Tv May Day (English) 𝐒𝐞𝐩𝟒 HBO Max Fuze (English) 𝐒𝐞𝐩𝟒 MUBI Erupcja (English) 𝐒𝐞𝐩𝟒 MGM Plus A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6 Shudder Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒 Hulu Signal One (English) 𝐒𝐞𝐩𝟒 Prime Video Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏 I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏 Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Runner (English) 𝐒𝐞𝐩 𝟐 Dark Hollow

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు భారీగా వ్యూయర్ షిప్ ఉంటోంది. అందుకే ఈ మధ్యన ఓటీటీలు కూడా ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటననే కథగా మలిచి ఈ మూవీని తెరకెక్కించాడు. ఒక బర్త్ డే పార్టీలో ఫ్రెండ్ షిప్ పేరుతో వేసిన వెకిలి వేషాలు ఓ మనిషి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ట్విస్టులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి క్లోజ్ ఫ్రెండ్స్ అమెరికాలో చదువుకుంటుంటారు. ఒకరోజు బాలు పుట్టినరోజు కావడంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే ఈ సెలబ్రేషన్స్ శ్రుతి మించి అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో బాలు చనిపోతాడు. దీంతో తోటి ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు. సాయం కోసం అర్జున్ సోదరుడు భరత్ ను పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. మరి ఇంతకీ బాలు చనిపోయాడా? లేదా చంపేశారా? చివరకు ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ. ఆద్యంతం ఆసక్తికరమైన కథా
సినిమా ప్రియులకు ప్రతి వారం సరికొత్త వినోదాన్ని పంచే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈసారి కూడా భారీ వినోదాల విందుతో సిద్ధమయ్యాయి. ప్రేక్షకులను కట్టిపడేసే రొమాంటిక్ లవ్ స్టోరీలు, వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్లు, నవ్వులు పూయించే ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్‌లతో ఆగస్టు 17 నుంచి 23 వరకు వివిధ ఓటీటీ వేదికలు ముస్తాబయ్యాయి. వీకెండ్లో ఇంటిల్లిపాదినీ అలరించేందుకు ఏయే ప్లాట్ఫామ్లో ఏయే చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయో తెలుసుకుందాం.నెట్ఫ్లిక్స్గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ వారం వరల్డ్‌వైడ్ కంటెంట్‌తో సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగమ్మాయి శాన్వీ మేఘన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త తమిళ రొమాంటిక్ చిత్రం ‘ప్యార్ ప్రేమ కల్యాణం’ ఆగస్టు 21 నుంచి తెలుగు, తమిళం సహా పలు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి కోలీవుడ్ యువ దర్శకుడు ఎలాన్ దర్శకత్వం వహించారు. వీటితో పాటు క్రైమ్ డ్రామా ఆధారంగా రూపొందిన స్పానిష్ చిత్రం ‘ఫేసింగ్ ఎల్ చాపో’ (ఆగస్టు 21న) విడుదలవుతోంది. వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే.. మంగళవారం (ఆగస్టు 18) నుంచి ‘టేక్ ఎ హైక్’, బుధవారం (ఆగస్టు 19) నుంచి ‘లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 3’ అలాగే డాక్యుమెంటరీ తరహాలో సాగే ‘ప్రీ ఫాల్: ఎ రికనింగ్ ఫర్ బోయింగ్’ రానున్నాయి. గురువారం (ఆగస్టు 20) నుంచి ఉత్కంఠభరితమైన ‘ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5’, హారర్ థ్రిల్లర్ ‘బ్లడ్ సాక్రిఫైస్’, మరియు ‘ఎస్ అండ్ ఎక్స్’ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి.జియో హాట్స్టార్సూపర్హీరో, ఇంటర్నేషనల్ సిరీస్ ప్రియులను అలరించేందుకు జియో హాట్‌స్టార్ ముందుకొచ్చింది. డీసీ యూనివర్స్ (DCU) నుంచి జేమ్స్ గన్ షేర్డ్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక హెచ్‌బీవో సిరీస్ ‘లాంతర్న్స్’ (Lanterns) ఆగస్టు 17 నుంచే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారమవుతోంది. దీనితో పాటు సుదీర్ఘ కాలంగా ఆదరణ పొందుతున్న పాపులర్ కామెడీ సిరీస్ ‘ఇట్స్ ఆల్వేస్ సన్నీ

ఇప్పుడు థియేటర్ల కంటే ఓటీటీలదే హవా కనిపిస్తోంది. చాలా సినిమాలు థియేటర్లో కంటే ఓటీటీలోనే మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎక్కువ వ్యూస్ రాబడుతున్నాయి. దీంతో ఓటీటీలో వచ్చే కంటెంట్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు ఆంథాలజీ చిత్రంగా తెరకెక్కిన ‘డార్క్ సీక్రెట్స్’ అమెజాన్ ప్రైమ్‌లో దుమ్ములేపుతోంది. ఇందులో అప్సర రాణి నటించడం విశేషం. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలోని `Top 10 Purchases in India` జాబితాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. వివిధ భాషల చిత్రాలతో పోటీ పడుతూ దేశవ్యాప్తంగా ఈ స్థాయికి చేరుకోవడం ఈ సినిమా అసలు సక్సెస్ గా చెప్పొచ్చు. చిన్న చిత్రాలకు కూడా ఓటీటీ లు ఎంతటి అవకాశాలు కల్పిస్తున్నాయో ‘డార్క్ సీక్రెట్స్’ మరోసారి నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చనడుస్తోన్న నేపథ్యంలో దీనికి మరింత ఆదరణ దక్కుతోంది. ట్రెండ్ అవుతోంది. ‘డార్క్ సీక్రెట్స్’ మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసే సినిమా. ఇదొక ఆంథాలజీ డ్రామా. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ ఈ సినిమా కథలు తిరుగుతాయి. ప్రతి కథలో ఒక ప్రత్యేక పరిస్థితి, ఒక రహస్యం, ఆ రహస్యం బయటపడినప్పుడు జరిగే పరిణామాలను చూపించే ప్రయత్నం చేశారు. `ప్రతి మనిషి జీవితంలో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం బయటపడితే ఏమవుతుంది?` అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకుని, విభిన్న పాత్రలు, కథల ద్వారా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమా సాగుతుంది. సినిమాలోని కథలు ఒంటరితనం, సామాజిక ఒత్తిడి, నిషేధిత భావోద్వేగాలు, నైతిక హద్దులు వంటి అంశాలను స్పృశిస్తాయి. ‘డార్క్ సీక్రెట్స్’ చిత్రానికి అవినాష్ కొకటి డైరెక్టర్. విభిన్న కథలను ఒకే భావోద్వేగ థీమ్‌తో అనుసంధానిస్తూ, మానవ సంబంధాలు, రహస్యాలు, జీవితంలోని సంక్లిష్ట పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రతి కథకు ప్రత్యేకతను ఇస్తూనే, మొత్తం చిత్రాన్ని

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా మంచి వినోదం అందించేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆగస్టు 17 నుంచి వివిధ ఓటీటీలపై ఏకంగా 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు విడుదల కానున్నాయి. హాలీవుడ్ సూపర్‌హీరో కథ నుంచి క్రైమ్ థ్రిల్లర్లు, కొరియన్ మెడికల్ డ్రామా, తెలుగు రొమాంటిక్ డ్రామా, తమిళ రొమాంటిక్ కామెడీ, డాక్యుమెంటరీల వరకు విభిన్న జానర్లలో ఈ కంటెంట్ అందుబాటులోకి రానుంది. డీసీ యూనివర్స్‌లో మూడో హెచ్‌బీఓ సిరీస్‌గా, జేమ్స్ గన్ షేర్డ్ యూనివర్స్‌లో ఐదో ఎంట్రీగా లాంతర్న్స్ తెరకెక్కింది. డీసీకి చెందిన ప్రముఖ పాత్రల్లో ఒకటైన గ్రీన్ లాంతర్న్ను కొత్త తరానికి పరిచయం చేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 17 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా సీజన్ 18 ప్రముఖ కామెడీ సిరీస్ ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా 18వ సీజన్‌తో తిరిగి రానుంది. ప్యాడీస్ పబ్ మరోసారి కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయనుంది. కొత్త సీజన్ ఎపిసోడ్లు ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ. ప్రేమ, అనురాగం, సంబంధాల చుట్టూ సాగే ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీలోకి వస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా ఫేసింగ్ ఎల్ చాపో. దొంగిలించిన కారును ఆపే క్రమంలో ఇద్దరు మెక్సికన్ పోలీసు అధికారులు అపఖ్యాతి చెందిన డ్రగ్ లార్డ్ ఎల్ చాపోను ఎదుర్కొంటారు. స్పానిష్ భాషలో రూపొందిన ఈ థ్రిల్లర్ ఆగస్టు 21 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. ప్యార్ ప్రేమ కల్యాణం ఒక రొమాంటిక్ కామెడీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన పవి పెళ్లి తర్వాత కూడా తన కుటుంబ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. సంప్రదాయానికి భిన్నంగా

ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ వారం కూడా ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే, యాపిల్ టీవీ+ సహా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘కాక్టెయిల్ 2’, ‘రీచర్’ సీజన్ 4 సహా పలు క్రేజీ చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 10 నుంచి 16 వరకు ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఏయే ఓటీటీ వేదికలపై అందుబాటులోకి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం

నటీనటులు : శుభలేఖ సుధాకర్, భ్రమరాంబిక, అన్విత్, రాజశ్రీ నైర్ తదితరులు దర్శకత్వం : వర ముళ్ళపూడి నిర్మాతలు : రామ్ విశ్వాస్, రాఘవేంద్ర వర్మ సంగీతం : సాయి మధుకర్ ఛాయాగ్రహణం : గంగనమోని శేఖర్ కూర్పు : సందీప్ బండ్ల మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘సరికొత్తగా’. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న తన చాదస్తపు మావయ్య రాజారావు (శుభలేఖ సుధాకర్) పెట్టే టార్చర్ తో తన కోడలు ప్రియా (భ్రమరాంబిక) తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. కానీ రాజారావుకి ఇలా కాదు మరోలా బుద్ధి చెప్పాలని తన అత్త లలిత (రాజశ్రీ నైర్) తో కలిసి ఓ ప్లాన్ చేసి దాన్ని అమలు చేస్తుంది. అక్కడ నుంచి రాజారావులో ఏమన్నా మార్పు వచ్చిందా లేదా? దీని వల్ల ఎదురైన పరిణామాలు ఏంటి అనేది ఇందులో అసలు కథ. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తనకిచ్చిన పాత్రలో అలా ఒదిగిపోయారు అని చెప్పొచ్చు. తన వయసుకి తగ్గ పాత్రలో ఒక కఠినమైన ఇంటి పెద్దగా సాలిడ్ పెర్ఫామెన్స్ తాను కనబరిచారు. అలాగే తన కోడలి పాత్రలో కనిపించిన భ్రమరాంబిక కూడా డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూ చాదస్తపు మావయ్య వల్ల ఇక్కట్లు పడే యువ కోడలిగా మెప్పించింది. వీరితో పాటుగా అన్విత్, రాజశ్రీ నైర్ తదితరులు బాగా చేశారు. ఇందులో మిస్ ఫైర్ అయ్యిన అంశం ఏమన్నా ఉంది అంటే అది ఫ్లాట్ గా సాగే కథనం అనే చెప్పాలి. ఈ తరహా సబ్జెక్టులు చూసినవే పైగా కనిపించే సన్నివేశాలు ప్రొసీడింగ్స్, రొటీన్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం మరింత పెరగనుంది. ఆగస్టు 10 నుంచి 16 వరకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు వివిధ ఓటీటీ లపై స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన ‘కాక్టెయిల్ 2’, మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టాలన్’, కంగనా రనౌత్ నటించిన ‘భారత్ భాగ్య విధాత’ వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. లెస్లీ మాన్విల్లే, సియారన్ హిండ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో స్టెల్లా, గెర్రీ అనే రిటైర్డ్ దంపతులు గ్లాస్గోలోని తమ ఇంటి నుంచి ఆమ్స్టర్డామ్కు అనుకోని విహారయాత్రకు బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో వారు తమను తాము మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కామెడీ స్పెషల్‌గా రూపొందిన ఈ కార్యక్రమంలో రోరీ స్కోవెల్ తనదైన ఉత్సాహభరితమైన, ఊహించని కామెడీ శైలిలో ఇంట్లోకి దొంగలు చొరబడే పరిస్థితి, బైబిల్ కథను వినోదాత్మకంగా ప్రదర్శించడం, మరణించిన తన తండ్రి చివరి కోరికను నెరవేర్చడం వంటి అంశాలపై మాట్లాడతారు. రెండేళ్లపాటు చిత్రీకరించిన మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ ఇది. ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ జోసే మౌరిన్హో జీవితం, కెరీర్‌ను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. జ్లాటన్ ఇబ్రహిమోవిచ్, ఇకర్ కాసియాస్, ఫ్రాంక్ లాంపార్డ్ తదితర ఫుట్‌బాల్ ప్రముఖులు కూడా ఇందులో కనిపించనున్నారు. ఓ మాజీ నేరస్థుడి కుమార్తె కనిపించకుండా పోవడంతో అతడి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటు అండర్‌వరల్డ్‌లోని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ అతడు పోరాడే కథతో ఈ యాక్షన్ చిత్రం తెరకెక్కింది. ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ : ఆగస్టు 13 తనకు బిడ్డ కావాలనే కోరికతో పాటు కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడితో ఓ మహిళ గర్భవతిగా ఉన్నట్లు నాటకం ఆడుతుంది. ఆ తర్వాత ఆమె ఓ నేరంలో చిక్కుకుంటుంది. మెక్సికోలో 2009లో జరిగిన ఘటనల

థియేటర్స్‌లో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.. ఏళ్లు గడుతున్నా కొన్ని సినిమాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా చాలా స్పెషల్.. ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. కథలో బలం ఉంటే పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా కలెక్షన్స్ లో కుమ్మేస్తున్నాయి. అయితే మాములుగా సినిమా అంటే ఆరు ఫైట్స్, నాలుగు అదిరిపోయే సాంగ్స్, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే.. కానీ అలాంటివి ఏమీ లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అంతే కాదు భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. అదే మెయియజగన్. ఈ సినిమాను తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ, అరవింద సామి కీలకపాత్రలు పోషించారు. సైలెంట్‌గా వచ్చి, ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఒక ఎమోషనల్ డ్రామా.. ఏకంగా 8.4 IMDb రేటింగ్‌తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో ఇందులో కార్తీ, అరవింద సామి యాక్టింగ్ జనాలను కట్టిపడేసింది. సింపుల్ కథ.. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపించింది. 2024లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ అయ్యింది. ఈ సినిమాకు ‘96’ లాంటి ఎమోషనల్ హిట్‌ను అందించిన సి.ప్రేమ్ కుమార్