
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ప్రాజెక్టులో కీలక అప్డేట్.. మిషన్ మోడ్లో పనులు.. ఢిల్లీలో కేంద్రమంత్రుల సమీక్ష
ఆదిలాబాద్ (Adilabad Airport)జిల్లా, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.










































