
Mandaadi | ‘మండాడి’కి పెరుగుతున్న ఆదరణ.. రెండో రోజు రెట్టింపైన టికెట్ బుకింగ్స్
Mandaadi | ‘మండాడి’కి పెరుగుతున్న ఆదరణ.. రెండో రోజు రెట్టింపైన టికెట్ బుకింగ్స్
© 2026 nimisham.in

Mandaadi | ‘మండాడి’కి పెరుగుతున్న ఆదరణ.. రెండో రోజు రెట్టింపైన టికెట్ బుకింగ్స్

Mandaadi Day 2 Collection: మండాడికి డీసెంట్ కలెక్షన్స్.. రెండో రోజూ సుహాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి ట్రైలర్ బాగుండటం, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు అని తెలియడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Bigg Boss 10 Telugu Day 4 Full Episode : మొదటి ఎలిమినేషన్ లో భాగంగా చరణ్, రామ్ ప్రసాద్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు.

Epic Movie Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Mandaadi Movie Review: సూరి vs సుహాస్.. ‘మండాడి’ సినిమా మెప్పించిందా?

Mandaadi Review: సూరి, సుహాస్ నటించిన ‘మండాడి’ ఎలా ఉందంటే..

Mandaadi Day 1 Collection: సూరి- సుహాస్‌ల మేజిక్.. సర్దార్ 2కి పోటీ, మండాడికి తొలిరోజు ఎన్ని కోట్లంటే?
Mandaadi Review in Telugu: మండాడి మూవీ రివ్యూ

MANDAADI Review: సముద్రంలో సూరి వర్సెస్ సుహాస్.. ‘మండాడి’ మూవీ ఎలా ఉందంటే?

Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Mandaadi Movie Review: టాలీవుడ్ స్టార్ సుహాస్ తమిళ్ సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర్నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Mandaadi Review: మండాడి’ మూవీ రివ్యూ.. సూరి, సుహాస్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది..?
Mandaadi Twitter Review: ‘మండాడి’ ట్విట్టర్ రివ్యూ.. సుహాస్ విలనిజం ఎలా ఉంది?

Mandaadi Twitter Review: మండాడి మూవీ ట్విట్టర్ రివ్యూ.. సూరీ,సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Mandaadi | సెన్సార్ పూర్తి చేసుకున్న సుహాస్ 'మండాడి'.. రేపే గ్రాండ్ రిలీజ్!

Mandaadi First Review: సముద్రంలో స్పోర్ట్స్ యాక్షన్ మెప్పించిందా..?

కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్ గా ఎదిగిన నటుడు సూరి. స్టార్ కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరోగా మారి తనకంటూఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు. కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్ గా ఎదిగిన నటుడు సూరి (Suri). స్టార్ కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరోగా మారి తనకంటూఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం మండాడి (Mandaadi). పుగజేంధి మతిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్ గా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన సూరి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సూరి తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒక అత్యంత చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఒకప్పుడు నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, తమిళ ఇండస్ట్రీలోని ఒక పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు తనకు జరిగిన అవమానాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సూరి మాట్లాడుతూ.. 'నన్ను ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ కోసం పిలిచారు. అందులో ఒక టాప్ కమెడియన్‌తో కలిసి నటించే కాంబినేషన్ సీన్ అది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పెద్ద హీరో, దర్శకుడు కలిసి మానిటర్లో ఆ సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వారు నన్ను పక్కకు పిలిచి, నా చొక్కా విప్పేసి, రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి ఇవ్వమని చెప్పారు. అది నా సొంత చొక్కా అయినప్పటికీ, నా మాట వినకుండా దాన్ని లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్‌పైకి విసిరేశారు. ఒంటిపై కేవలం ఒక

Suhas : తెలుగు నటుడు సుహాస్, తమిళ నటుడు సూరి ముఖ్య పాత్రలుగా తెరకెక్కుతున్న సినిమా మండాడి. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘మండాడి’. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్.. పలువురు కీలక పాత్రలు పోషించారు. మండాడి సినిమా సెప్టెంబర్ 10న తమిళ్, తెలుగు, మలయాళం, హిందీలో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తుంది. Also See : Ashika Ranganath : ఆషికా అందాలు అదరహో.. అప్పుడే పదేళ్లు.. ఫొటోలు.. ఈ సినిమాలో సుహాస్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. తెలుగులో కామెడీ పాత్రలతో, హీరోగా, విలన్ గా మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, బోట్ పోటీలతో ఆసక్తిగా ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అందర్నీ మెప్పించింది. తాజాగా సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇంటెన్స్ లుక్ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో సుహాస్ మేకోవర్, చేతికి ఉన్న ఉంగరం, గడియారం హైలెట్ అవుతున్నాయి. ఈ లుక్ చూస్తుంటే సుహాస్ ఏదో యాక్షన్ సీక్వెన్స్‌కి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో సుహాస్ తన నటనతో అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు సుహాస్, విలక్షణ కథానాయకుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘మండాడి’. ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్ని మేకర్స్ వదిలారు. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas), విలక్షణ కథానాయకుడు సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘మండాడి’ (Mandaadi). ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, తాజాగా సుహాస్ పుట్టినరోజు (Suhas Birthday Special) సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ బర్త్‌డే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ స్పెషల్ పోస్టర్లో సుహాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఊరమాస్, ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన సరికొత్త మేకోవర్, చేతికి ఉన్న ఉంగరం, గడియారంతో పాటు.. ఆయన చూపులు చూస్తుంటే సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌కి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ‘సుహాస్ ఏంటి ఇలా మారిపోయాడు!’ అంటూ అభిమానులు ఈ ఇంటెన్స్ లుక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, అద్భుతమైన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో సాగే బోట్ సీక్వెన్స్ రోమాంచితంగా ఉండబోతున్నాయని సమాచారం. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ వంటి టాప్ ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి భారీ సాంకేతిక బలాన్ని

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Mandaadi Movie: సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రం ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మండాడి’లో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన సినిమా పోస్టర్లు, ఇతర ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో బోట్ సీక్వెన్స్‌లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఆ సన్నివేశాలను రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా విడుదలైన పోస్టర్లో సుహాస్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్ ఈ పోస్టర్లో ప్రత్యేకంగా నిలిచింది. చేతికి ఉన్న ఉంగరం, వాచ్, గడ్డం, సీరియస్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పోస్టర్లో సుహాస్ కనిపిస్తున్న తీరు చూస్తే సినిమాలో ఆయన పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది. ఆయన చుట్టూ కనిపించే వస్తువులు కూడా సినిమాలోని కథ, పాత్ర గురించి ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో సుహాస్, విలక్షణ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా భారీ చిత్రం ‘మండాడి’. ఈ మూవీ నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ సాంగ్‌ని మేకర్స్ వదిలారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో సుహాస్ (Suhas), విలక్షణ నటుడు సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా భారీ చిత్రం ‘మండాడి’ (Mandaadi). ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఎల్రెడ్ కుమార్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. సూరి, సుహాస్ కొత్త మేకోవర్‌తో పాటు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ (Telusa Neeke Pilla) అనే సోల్‌ఫుల్ మెలోడీ ప్రేమ గీతాన్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మనసును హత్తుకునేలా ఉండగా, కృష్ణ తేజస్వీ, రేష్మ శ్యాం తమ మధురమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఈ లిరికల్ వీడియోలో సూరి, మహిమా నంబియార్ మధ్య సాగే ప్రేమకథను ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా చూపించారు. జీవీ ప్రకాష్ అందించిన ఆహ్లాదకరమైన బాణీలు, ఎస్.ఆర్. కథిర్ విజువల్స్ వెరసి ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతూ శ్రోతల ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో అగ్ర