
Allu Arjun Fans Association : 3 లక్షల మంది బాలికలకు.. హెచ్పీవీవ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ఫ్యాన్స్ అసోసియేషన్..
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక ఆర్గనైజ్ గా నడుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (Allu Arjun Fans Association)
