
Aadhaar Card: ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మార్చుకోవాలా..? నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు.. ఈస్టెప్స్ ఫాలో అయితే చాలు..
Aadhaar Card: ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మార్చుకోవాలా..? నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..
© 2026 nimisham.in

Aadhaar Card: ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మార్చుకోవాలా..? నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..

Aadhaar Card: ఆధార్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త సాఫ్ట్వేర్ వచ్చేసింది. వెరిఫికేషన్ మరింత సులువు..

Aadhaar Card: మీ ఆధార్‌లో ఏయే వివరాలు అప్డేట్ చేశారో మర్చిపోయారా..? డోంట్ వర్రీ.. సెకన్లలోనే తెలుసుకోండిలా..

మీ ఆధార్‌కు వేరే వాళ్ల మొబైల్ నంబర్ లింక్ చేసి ఉందా? మీ ఆధార్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేయాలని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు చాలా కీలకం అని చెప్పాలి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వేతర పనులు, ఆర్థిక లావాదేవీలు.. ఇలా ఒకటేమిటి.. చాలా పనులకు ఆధార్ అవసరంగా మారిపోయింది. అందుకే.. చాలా మంది ఎల్లప్పుడూ తమ వెంట ఆధార్ తీసుకెళ్తుంటారు. ఆధార్ కార్డులో సదరు వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. 12 అంకెలు గల ఆధార్ నంబర్లో వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ కూడా లింక్ చేస్తారు. ఇలా లింక్ చేయడం వలన ఆధార్ వినియోగాన్ని మరింత సురక్షితం చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది తమ ఆధార్ కార్డుకు తమ మొబైల్ నంబర్ కాకుండా కుంటుంబంలో ఇతరుల మొబైల్ నెంబర్‌ను లింక్ చేస్తుంటారు. మీరు కూడా అలాగే చేశారా? మీ ఆధార్ కార్డుకు.. మీ మొబైల్ నంబర్‌ను లింక్ చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. జస్ట్ ఇంట్లోనే కూర్చొని మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. అదెలాగో స్టెప్ టు స్టెప్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసే విధానం ఇలా.. కొత్త ఆధార్ యాప్‌ను(mAadhaar app) ఉపయోగించి ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. ముందుగా కొత్త ఆధార్ యాప్‌ను డౌన్లోడ్ చేసి, ఆపై ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. లాగిన అయిన తరువాత యాప్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి

"మీ పాన్, ఆధార్, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ వాట్సాప్ చేయండి" ఈ మాట మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. లోన్ ఏజెంట్, ప్రాపర్టీ బ్రోకర్ లేదా హోటల్ రిసెప్షనిస్ట్ వెరిఫికేషన్ కోసం అడిగినప్పుడు, మనం ఏమాత్రం ఆలోచించకుండా మన కీలక పత్రాలను పంపేస్తాం. కానీ, ఈ చిన్నపాటి నిర్లక్ష్యం మన అత్యంత సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సమస్య ఎక్కడ మొదలవుతుంది?మీరు వాట్సాప్‌లో డాక్యుమెంట్లు పంపినప్పుడు, అవి కేవలం అవతలి వ్యక్తికి చేరడమే కాదు, వారి వ్యక్తిగత ఫోన్, ల్యాప్‌టాప్ లేదా క్లౌడ్ బ్యాకప్‌లో శాశ్వతంగా నిల్వ ఉండిపోతాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అవతలి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయకపోయినా, వారి డివైజ్ భవిష్యత్తులో హ్యాకింగ్‌కు గురైతే లేదా వారి అకౌంట్ పాస్వర్డ్ చోరీకి గురైతే, మీ డాక్యుమెంట్లు నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. ఒక్కసారి పంపిన సమాచారంపై మన నియంత్రణ పూర్తిగా పోతుంది."ప్రజలు తమ డాక్యుమెంట్లను ఒక కంపెనీకి లేదా హోటల్‌కు పంపుతున్నామని అనుకుంటారు. కానీ వాస్తవానికి, వారు ఒక వ్యక్తిగత ఫోన్‌కు పంపి, తమ డేటాపై పూర్తి నియంత్రణ కోల్పోతున్నారు" అని డిజిటల్ ట్రస్ట్ ప్లాట్‌ఫామ్ 'డిజియో' సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అభినవ్ పరాశర్ వివరించారు.ఆర్థిక మోసాలకు ఆస్కారంముఖ్యంగా ఆర్థిక రంగంలో పనిచేసే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు (డీఎస్ఏలు) కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలను తమ వ్యక్తిగత ఫోన్ నంబర్ల ద్వారా సేకరిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ఆ సమాచారం కంపెనీ సైబర్ భద్రతా

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. e-PAN Card Online Free: పాన్ కార్డు అనేది మనందరకీ ఎంతో కీలకమైన కార్డు. ఐటీఆర్ లేదా ఏవైనా లావాదేవీలు రూ.50,000 కంటే ఎక్కువ చేస్తే పాన్ కార్డు వివరాలు నమోదు తప్పనిసరి. ఇంతకు ముందు పాన్ కార్డు పొందాలంటే ఫారమ్ నింపాల్సి ఉండేది. మెయిల్ వచ్చే వరకు కూడా కొన్ని వారాల సమయం పట్టేది. ఇప్పుడు ఆ ఎదురు చూపులు అవసరం లేదు.. ఏజెంట్లకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో అన్నీ సేవలు ఆన్లైన్లోనే పొందే సౌలభ్యం వచ్చింది. అయితే, ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ 'ఇన్స్టెంట్ ఇ-పాన్' సర్వీస్ అందిస్తోంది. దీంతో ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో పాన్ నెంబర్ పొందవచ్చు. ఆ ప్రక్రియ తెలుసుకుందాం. పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే 12 అంకెల ఆధార్ నెంబ్ కూడా కలిగి ఉండాల్సిందే.. దీనికి రిజిస్టర్ మొబైల్ లింక్ అయి ఉండాలి. ఇది వరకు పాన్ కార్డు లేనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇ-పాన్ ప్రక్రియకు డీజీ లాకర్ యాక్సెస్ తప్పనిసరి. అంతేకాదు పుట్టిన తేదీ రుజువు కూడా తప్పనిసరి. దరఖాస్తుదారుడు మేజర్ అయి ఉండాలి. ఇ-పాన్ దరఖాస్తు చేసే విధానం.. ఇ-పాన్‌కు స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయాలి అక్కడ ఇన్స్టెంట్ ఇ-పాన్ అనేది హోంపేజీలో ఎడమవైపు క్విక్ లింక్స్‌లో అందుబాటులో ఉంటుంది. గెట్ న్యూ ఇ-పాన్ బట్టన్ క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ నమోదు చేసి డిక్లరేషన్ బక్స్ చెక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ