
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
చెన్నై, ఆగస్టు 21: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 400పైగా సినిమాల్లో జానకి నటించారు. 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో షావుకారు జానకి జన్మించారు.
S
Written by Skyc Media Editorial
checkFilm Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.





