
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
నవ పంచమ రాజయోగం ఎఫెక్ట్: నవ పంచమ రాజయోగం వలన సమయం కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. అయితే, ఈ నవ పంచమి రాజయోగం వల్ల ఏ రాశుల వారు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. ఎక్కువగా ప్రయోజనం పొందే రాశుల వారి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభ రాశి.. పంచమి రాజయోగం ఏర్పడటం వల్ల కుంభ రాశి వారు సానుకూల మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ సమయంలో వారికి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. దీనితో పాటు, కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.
ఈ శక్తివంతమైన రజో యోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదం. అంతే కాకుండా, ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన వారి డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఉద్యోగ పరంగా వారికి అద్భుతమైన పదోన్నతులు లభిస్తాయి. అదనంగా, వ్యాపారం చేసేవారు పెట్టుబడులు కూడా పెడతారు. వైవాహిక జీవితం కూడా చాలా వరకు మెరుగుపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
నవ పంచమి రాజయోగం ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా, కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా, భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ప్రయోజనం లభించబోతుంది. అలాగే, ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. అంతే కాకుండా, ఇప్పటికే విదేశాలలో పనిచేస్తున్న వారికి మంచి లాభాలు లభించనున్నాయి. అంతేకాదు పోటీ పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు.
ఈ బలమైన ప్రభావంతో, మీన రాశి వారికి ఆర్థిక సహాయం లభిస్తుంది. వారికి వృత్తి జీవితంలో మంచి లాభాలు గడిస్తారు. అంతే కాకుండా, ఈ సమయం వ్యాపారం చేసే వారికి అభివృద్ధిని తీసుకు రాబోతుంది. అలాగే, వారు కొత్త ప్రాజెక్టులలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి ఖచ్చితంగా శుభవార్తలు అందుకుంటారు. అంతేకాకుండా, ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగు పడుతుంది.
రెండు గ్రహాల కలయిక కారణంగా, తులా రాశి వారికి అద్భుతమైన వృత్తిపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. పదోన్నతి లేదా ఇతర కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందించ బోతుంది. వీడియో, డిజైన్, ఫ్యాషన్, వినోద రంగాలలో పనిచేసేవారు గణనీయంగా ప్రయోజనం పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్న మాట. అంతే కాకుండా, వారు తమ పెద్దల నుండి కూడా మంచి నైపుణ్యాలను అందుకుంటారు.
Disclaimer(గమనిక): ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడింది. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





