
Aug 18 2026 7:03 PM | Updated on Aug 18 2026 7:08 PM
కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. తొలుత జూలై 31న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్, కామెడీల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌రాజ్, శివ్ పండిట్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: గిన్నిస్ రికార్డా? బిగ్‌బాస్ అవకాశమా? ధనుష్ స్పందన ఇదే..
భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు)
జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)
న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత
'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు
కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్
రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద..





