
© 2026 nimisham.in


Apple September 9 Event : ఆపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. సెప్టెంబర్ 9 ఈవెంట్ ఈరోజే.. మరికొద్దిగంటల్లో ఆపిల్ ఐఫోన్ సహా కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించనుంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఐఫోన్ అల్ట్రా, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ గురించే టాక్ వినిపిస్తోంది.
క్యుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్లో ఎయిర్‌పాడ్స్ 5, ఆపిల్ వాచ్ అల్ట్రా 5 వాచ్ సిరీస్ 12లను కూడా లాంచ్ చేయనున్నట్టు సమాచారం. అయితే, ఈ ఈవెంట్ మామూలు కన్నా చాలా డిఫరెంట్ ఉంటుందని రిపోర్టులు సూచిస్తున్నాయి. కొన్ని ఆపిల్ ప్రీమియం ప్రొడక్టులు ఉన్నప్పటికీ మరికొన్ని ఇప్పుడు లాంచ్ అయ్యే అవకాశం లేదంటున్నారు.. ఇంతకీ ఆవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
1. ఆపిల్ ఐఫోన్ 18 ఐఫోన్ 18లో 2nm తయారీ ప్రాసెస్ ఆధారంగా పనిచేసే ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ A20 చిప్‌ను అమర్చనున్నట్లు సమాచారం. అలాగే, హై రిజల్యూషన్ 24MP ఫ్రంట్ కెమెరా చిన్న డైనమిక్ ఐలాండ్ కూడా ఉంటాయని నివేదికలు సూచించాయి.
సెప్టెంబర్ ఈవెంట్లో సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్ కూడా వచ్చే అవకాశం లేదు. ఆపిల్ గత ఏడాదిలో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఫస్ట్ ఐఫోన్ ఎయిర్ లాంచ్ చేసింది. కానీ, ఆ తర్వాతి మోడల్ ఐఫోన్ 18తో పాటు 2027 మొదటి త్రైమాసికానికి వాయిదా పడిందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ ఏడాది స్టాండర్డ్ ఆపిల్ ఐఫోన్ 18 లాంచ్ ఉండకపోవచ్చు. రిపోర్టుల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ లాంచ్ వ్యూహాన్ని మారుస్తోంది. దీని ప్రకారం.. రెగ్యులర్ మోడల్ సెప్టెంబరులో ప్రో వేరియంట్లతో పాటు కాకుండా 2027 ఏడాది సమ్మర్లో రానుంది.
2. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 2 :
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








